UPDATES  

 కంటి వెలుగు సద్వినియోగం చేసుకోండి.. సర్పంచ్ చిన్నారావు.

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం , జనవరి 27
ప్రజల జీవితాల్లో వెలుగు నింపేందుకు కంటి వెలుగు కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిందని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ వర్స  చిన్నారావు తెలిపారు. శుక్రవారం మండలంలోని సుబ్బారావు పేట పంచాయతీ నందు కంటి వెలుగు జరుగు కార్యక్రమాన్ని సందర్శించి కళ్ళజోళ్ళు పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంపిటిసి సోడే తిరుపతిరావు, పంచాయతీ కార్యదర్శి నాగార్జున కంటి వెలుగు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు..

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !