UPDATES  

 నూతన వధూవరు లను ఆశీర్వదించిన పొంగులేటి…

 

మన్యం న్యూస్ చండ్రుగొండ జనవరి 28 : మండలంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా చండ్రుగొండ గ్రామంలో వెంకటరత్నం కుమారుడి వివాహ కార్యక్రమంలో జిల్లా రైతు సమన్వయ కమిటీ అధ్యక్షుడు అంకిరెడ్డి కృష్ణారెడ్డి తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వధూవరులకు నూతన వస్త్రాలను బహుమతిగా అందించారు ఈ కార్యక్రమంలో మాలోత్ బొజ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !