మన్యం న్యూస్ కరకగూడెం: మండల పరిధిలోని కల్వలనాగారం గ్రామనికి చెందిన భూక్య. తరుణ్-శిల్ప కొర్నవల్లి గ్రామనికి చెందిన మాటురి.సంతోష్-జ్యోతి పద్మపూరం గ్రామానికి చెందిన కొత్తపల్లి.నరేష్-జ్యోష్న ల వివాహాల రిసెప్షన్ కు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిఅర్ఎస్ పార్టీ అధ్యక్షులు రేగా కాంతారావు శనివారం హజరై నూతన వధూవరులకు అక్షింతల వేసి ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య,కన్నాయిగూడెం సర్పంచ్ భూక్య భాగ్య లక్ష్మీ,అర్జున్ పద్మపూరం సర్పంచ్ తాటి సరోజినీ బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఉపాధ్యక్షులు కొమరం.రాంబాబు,పినపాక ఎంపిపి గుమ్మడి.గాందీ రైతు సమన్వయ కమిటీ అధ్యక్షులు వెంకటరెడ్డి బిఆర్ఎస్ పార్టీ నాయకులు బైరిశెట్టి చిరంజీవి కోఆప్షన్ సభ్యులు ఎస్ కే సోందుపాషా,మహిళా నాయకురాలు కుమ్రాన్ కొంపెల్లి పెదరామలింగం ఎలిపెద్ది. శ్రీనివాసరెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు.