UPDATES  

 దివ్యాంగుల వివాహ మహోత్సవానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించిన : ఎమ్మెల్యే వనమా

✍ దివ్యాంగుల వివాహ మహోత్సవానికి హాజరై నవ వధూవరులను ఆశీర్వదించిన : ఎమ్మెల్యే వనమా

ఈరోజు కొత్తగూడెం క్లబ్ లో తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం ఆధ్వర్యంలో దివ్యాంగుల వివాహ మహోత్సవ కార్యక్రమానికి హాజరై నవ దంపతులకు అక్షంతలు వేసి ఆశీర్వదించిన గౌరవనీయులు కొత్తగూడెం ఎమ్మెల్యే శ్రీ వనమా వెంకటేశ్వరరావు గారు.

ఈ యొక్క కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి, కౌన్సిలర్ కోలాపురి ధర్మరాజు, kk శ్రీను,TVPS అధ్యక్షులు గుండపునేని సతీష్ మరియు దివ్యాంగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !