మన్యం న్యూస్ బూర్గంపాడు జనవరి 29: మండలంలోని మోతెపట్టి నగర్ గ్రామపంచాయతీ లో గల ఐతం రాజు సీతరామరాజు, రేవతి దంపతుల కుమార్తెలు వర్షిని, ఇతిహాసిని ల నూతన వస్త్రలంకరణ వేడుకకు హాజరై చిన్నారులను ఆదివారం మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత, రామకొండారెడ్డి దంపతులు, ఆశీర్వదించారు వారితో పాటు పిఎసిఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ జలగం జగదీష్, మాజీ ఎంపీటీసీ వల్లూరుపల్లి వంశీకృష్ణ , తల్లూరి శ్రీహరి తదితర పార్టీ నాయకులు పాల్గొన్నారు.