UPDATES  

 ఎమ్మెల్యే వనమా ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమితులైన పాల్వంచ డిఎస్పి

ఎమ్మెల్యే వనమా ను మర్యాదపూర్వకంగా కలిసిన నూతనంగా నియమితులైన పాల్వంచ డిఎస్పి
మన్యం న్యూస్,పాల్వంచ:
పాత పాల్వంచలోని ఎమ్మెల్యే వనమా స్వగృహంలో నూతనంగా నియమితులైన పాల్వంచ డిఎస్పి ఎన్. వెంకటేష్ కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర రావు ని బుధవారం ఎమ్మెల్యే స్వగృహంలో మర్యాద పూర్వకంగాకలిశారు. ఈ సందర్భంగాఆయనకు డిఎస్పీ పుష్పగుచ్చనిచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !