మన్యం న్యూస్ బూర్గంపహడ్ ఫిబ్రవరి02: మండలం నకిరిపేట గ్రామపంచాయతీ పరిధిలోని గోపాలపురం గ్రామానికి చెందిన మేస్స చుకయ్య, రమాదేవి కుమారుడు మేస్స ప్రకాష్ అనూషల వివాహ వేడుకకు గురువారం ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను మాజీ జెడ్పిటిసి బట్ట విజయ గాంధీ అక్షింతలు వేసి ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో నకిరిపేట సర్పంచ్ శర్పా వెంకటేశ్వర్లు, ఉప్పుసాక సర్పంచ్ పాయం వెంకటేశ్వర్లు, మంగరాజు, కొర్సా వెంకట్, సోడే వెంకటేశ్వర్లు, ముర్రం రాంబాబు తదితరులు పాల్గొన్నారు.