మన్యం న్యూస్ దుమ్ముగూడెం , ఫిబ్రవరి 03
ఇటీవల అనారోగ్యానికి గురై కేర్ ఆస్పత్రిలో బైపాస్ సర్జరీ చేపించుకుని చికిత్స పొందిన భద్రాచలం నియోజకవర్గం బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ రాష్ట్ర కార్యదర్శి తెల్లం వెంకట్రావు భద్రాచల నియోజవర్గ మిత్రబృందం ఆయన హైదరాబాదులో కలుసుకొని వారి ఆరోగ్య పరిస్థితి తెలుసుకున్నారు డాక్టర్ వెంకట్రావు పూర్తి చికిత్స పొంది ఆరోగ్యంతో త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో రిపోర్టర్ సంపత్ రెడ్డి, దుమ్ముగూడెం యూత్ సభ్యుడు ఎలమంచి చిన్ను, హరీష్, సంతోష్ పాల్గొన్నారు.