UPDATES  

 మన్యం న్యూస్ నూతన సంవత్సర క్యాలెండర్ స్వీకరించిన తహసిల్దార్ లూథర్ విల్సన్

 

మన్యం న్యూస్, అశ్వరావుపేట, ఫిబ్రవరి 04: ఇటీవలే అశ్వరావుపేట మండలానికి నూతనంగా బదిలీ మీద విచ్చేసిన తహసిల్దార్ లూథర్ విల్సను అశ్వరావుపేట మన్యం న్యూస్ పాత్రికేయులు దాది చంటి శనివారం మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలియజేసి మన్యం న్యూస్ పత్రిక యొక్క నూతన సంవత్సర క్యాలెండర్ను అందజేశారు. ఈ సందర్భంగా తహసిల్దార్ లూథర్ విల్సన్ మాట్లాడుతూ మన్యం ప్రజల కోసం పత్రిక వెలువడటం శుభ పరిమాణం అని, మన్యం న్యూస్ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !