మన్యం న్యూస్, మంగపేట, ఫిబ్రవరి 12
మంగపేట మండల మల్లూరు గ్రామం లో మండల సీనియర్ నాయకులు చిన్నల చక్రదర్ రావ్ కుమార్తె వివాహనికి హాజరైన అల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ములుగు శాసనసభ సభ్యురాలు డాక్టర్ సీతక్క. నూతన వధూవరులను ఆశీర్వ దించారు.ఈ కార్యక్రమంలో ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షులు గుమ్మడి సోమయ్య, మండల అధ్యక్షులు జయరాంరెడ్డి, ఉపాధ్యక్షులు తుడిభగవాన్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, యువజన కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మండల సీనియర్ నాయకులు దామెర సారయ్య, మసిరెడ్డి వెంకటరెడ్డి, ఎర్రం గాని సురేష్, మల్లబోయిన లక్ష్మణ్, ఆకు పవన్, పడమటింటి శ్రీనివాస్, మార్పుల దయాకర్ రెడ్డి తదితరులు హాజరయ్యారు.
