మన్యం న్యూస్ చండ్రుగొండ ఫిబ్రవరి 15: మహాశివరాత్రి సందర్భంగా కొత్తగూడెం డిపో నుంచి కొత్తగూడెం, చండ్రుగొండ ల నుంచి నీలాద్రికి, కొత్తగూడెం, చండ్రుగొండ ల నుంచి అన్నపురెడ్డిపల్లికి స్పెషల్ బస్సులు నడపబడతాయని, మండల పరిధిలోని శివ భక్తులు, ప్రయాణికులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని, కొత్తగూడెం డిపో మేనేజర్ బాణాల వెంకటేశ్వరరావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు తెలియజేసినారు.
