మన్యం న్యూస్ ,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి ఫిబ్రవరి 20….భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మండల పంచాయతీ అధికారుల 2023 సంవత్సరానికి సంబంధించిన డైరీ ని సోమవారం జిల్లా పంచాయతీ అధికారి లక్కినేని లక్ష్మీ రమాకాంత్ ఆవిష్కరించినారు,ఈ కార్యక్రమంలో డివిజనల్ పంచాయతీ అధికారి రమణారావు, మండల పంచాయతీ అధికారి గుంటి సత్యనారాయణ చుంచుపల్లి, ఖాన్ ,సుజాతనగర్, ఎంపీఓ నారాయణ పాల్వంచ, లక్ష్మయ్య ములకలపల్లి, ఎంపీఓ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
