UPDATES  

 పీసా కమిటీ ఉపాధ్యక్షుడు సారయ్య గుండెపోటుతో మృతి.

 

మన్యం న్యూస్ ఇల్లందు ఫిబ్రవరి22: మిట్టపల్లి పంచాయితీ పీసా కమిటీ ఉపాధ్యక్షుడు ఎట్టి సారయ్య (49) బుధవారం రోజు గుండెపోటుతో అకాల మరణం చెందారు.సారయ్య కు బార్య , పెళ్లీడు ఆడపిల్లలు ముగ్గురున్నారు. పెద్దదిక్కు మరణంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. బిఆర్ఎస్ నాయకులు దేవిలాల్ , అడ్వకేట్ సత్య నారాయణ, నాగార్జున, వేల్పు రాంబాబు , వేప రామకృష్ణ తదితరులు సారయ్య అంత్యక్రియల్లో పాల్గొని వారి కుటుంబానికి దైర్యం చెప్పారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !