UPDATES  

 నిండు నూరేళ్ళ పిల్లపాపలతో సంతోషంగా ఉండాలి. నూతన దంపతులను ఆశీర్వదించిన ప్రభుత్వ విప్ రేగా దంపతులు

మన్యం న్యూస్ కరకగూడెం, ఫిబ్రవరి 24.. మండల పరిధిలోని కొర్నవల్లి గ్రామానికి చెందిన కొమరం. సాయమ్మ-హనుమంతయ్య(లేటు)గార్ల కుమారుడు కొమరం.కిరణ్ కుమార్ వివాహం హారిక ల వివాహ వేడుకలలో శుక్రవారం పాల్లన్న ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు-సుధారాణి దంపతులు హాజరై నూతన వధు వరులకు అక్షింతలు వేసి ఆశీర్వదించారు.ఈ కార్యక్రమంలో బిఅర్ఎస్ పార్టీ నాయకులు ,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !