మన్యం న్యూస్ భూర్గంపడ్ పిబ్రవరి27.. మండలం లో లక్ష్మీపురం గ్రామపంచాయతీ లో చెందిన కొనకంచి రాంబాబు కుమారుడు వినయ్ కళ్యాణ్ దశ దిన కర్మకు సోమవారం బూర్గంపాడు మండల జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత రామ్ కొండ రెడ్డి హాజరై చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు, కుటుంబ సభ్యులను ఓదార్చి దైర్యం చెప్పారు. వారితో పాటు నాని, అశ్వాపురం ఎంపీపీ మత్తినేని సుజాత, తల్లూరి శ్రీహరి, ఇలవల రాజశేఖర్ రెడ్డి, కొనకంచి నాగేశ్వరావు, కోర్లకుంట కిషోర్, జక్కంపూడి నాగేశ్వరావు, అశోక, నల్లమోతు సురేష్, నువ్వుల నాగేశ్వరావు, పరుచూరి కోటేశ్వరరావు, తదితర పార్టీ నాయకులు, గ్రామపెద్దలు, మహిళలు నివాళులు అర్పించారు.