మున్నూరు కాపు మండల కమిటీలు ఎన్నిక
మండల అధ్యక్షునిగా వరాల కనకారావు.
మండల మహిళ అధ్యక్షురాలుగా ఆకుల పద్మ.
మన్యం న్యూస్ బూర్గంపహాడ్ ఫిబ్రవరి28.. మండల మున్నూరు కాపు నూతన కమిటీలు ఎన్నిక జిల్లా ఇంచార్జ్ తోడేటి సత్యనారాయణ ఆద్వర్యంలో మంగళవారం ఎన్నిక చేయడం జరిగింది.
మండల మున్నూరుకాపు ఎన్నిక నిర్వాహన కోసం పెద్దలు బెల్లంకొండ రామారావు, గోనె దారుగా గొర్ల వీరబాబు, ముత్యాల కిశోర్ ( లాయర్ ), వై కామేశ్వరరావు హాజరై మండల మున్నూరుకాపు మిత్రుల సమక్షంలో మండల అధ్యక్షులుగా వారాల కనకారావు, ప్రధాన కార్యదర్శి బత్తిన నాగప్రసాద్ , వర్కింగ్ ప్రెసెడెంట్ కొసన అంకబాబు , కోశాధికారి గోవిందు వెంకటేశ్వరరావు, గౌరవ అధ్యక్షులు బెల్లంకొండ వాసుదేవరావు లను మండల నూతన కమిటీ గా ఎన్నుకోవటం జరిగినది. అదే విధముగా మండల మహిళా కమిటీని కూడా ఎన్నుకోవడం జరిగినది మండల అధ్యక్షురాలుగా ఆకుల పద్మ, ప్రధాన కార్యదర్శి అనంత లక్ష్మి, వర్కింగ్ ప్రెసెడెంట్ పాపినేని సరోజిని, కోశాధికారి జాదవుల ప్రమీల లను ఏకేగ్రీవంగా ఎన్నుకోవటం జరిగినది.