అశ్వారావుపేట తెలుగుదేశం ఇంచార్జి కట్రం స్వామి దొర మన్యం న్యూస్. ములకలపల్లి. మర్చి 01.ప్రజలకోసం ప్రగతికోసం ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం మండలకేంద్రం ములకలపల్లి గ్రామంలో బుధవారం ఇంటింటికి తెలుగుదేశం కరపత్రాల పంపిణీ కార్యక్రమంలో కట్రమ్ స్వామి దొర అశ్వారావుపేట నియోజకవర్గ తెలుగుదేశం ఇంచార్జి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.నాటి తెలుగుదేశం ప్రభుత్వం తెలంగాణలో చేసిన అభివృద్ధి పనులగురించి ప్రజలకు తెలిపారు.ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు తేళ్ల చెన్నయ్య. మండల నాయకులు చల్లా వెంకటేశ్వర్లు,ఎంపిటిసి సున్నం సునీత,తాటి తులసి,డాక్టర్ నాగరాజు కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.
