UPDATES  

 రైతు క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం.

రైతు క్షేమమే రాష్ట్ర ప్రభుత్వ ధ్యేయం. -రైతు శిక్షణ కేంద్రాలలో రైతుకు భరోసా….. గిడ్డంగులను ప్రారంభోత్సవం చేసిన ప్రభుత్వ విప్. రేగా కాంతారావు, డిసిసిబి చైర్మన్ కూరకుల నాగభూషణం.

మన్యం న్యూస్ బూర్గంపాడు మార్చి01.. మండలం మొరంపల్లి బంజర్ గ్రామంలో నాబార్డ్ వారి స్పెషల్ రి ఫైనాన్స్ స్కీం నిధులతో సుమారు రూ. 27 లక్షల రూపాయలు అంచనా వ్యయంతో నిర్మించిన గిడ్డంగులు రైతు శిక్షణ కేంద్రాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు, ఉమ్మడి ఖమ్మం జిల్లా డిసిసిబి చైర్మన్ కూరాకుల నాగభూషణం చేతుల మీదుగా బుధవారం ప్రారంభించ్ జరిగింది. ఈ కార్యక్రమంలో మండల జడ్పిటిసి కామారెడ్డి శ్రీలత, మార్కెటింగ్ చైర్మన్ పోడియo ముత్యాలమ్మ, పి ఏ సి ఎస్ చైర్మన్ బిక్కసాని శ్రీనివాసరావు, మొరంపల్లి బంజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ భూక్యా దివ్యశ్రీ. అంజనాపురం సర్పంచ్ భారతి, రెడ్డిపాలెం సర్పంచ్ శ్రావణి, వేపలగడ్డ సర్పంచ్ చిన్నబ్బాయి, భారత రాష్ట్ర సమితి మండల నాయకులు గోపిరెడ్డి రమణారెడ్డి, జలగం జగదీష్, కామిరెడ్డి రామ కొండారెడ్డి, మేడం లక్ష్మీనారాయణ రెడ్డి, గోనెల నాని, వలదాసు సాలయ్య దాసరి కాంతారావు, పోడియం నరేందర్, ఖగేందర్ రెడ్డి, భారత రాష్ట్ర సమితి నాయకులు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !