మన్యం న్యూస్ కరకగూడెం, మార్చి 02 కరకగూడెం మండల పరిధిలోని చొప్పాల గ్రామంలో ప్రతి సంవత్సరం నిర్వహించె ముసలమ్మ తల్లి జాతరకు రావలని ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కి గురువారం ఆహ్వాన పత్రిక ను ఆలయ నిర్వహకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తొలెం.చిన్నముత్తయ్య,తోలెం.సాంబయ్య,చిన్న బుచ్చయ్య,ఇర్ప. సత్యం తదితరులు పాల్గొన్నారు





