ఎమ్మెల్యే మెచ్చా ను సన్మానించి తల్లాపాయి పంచాయతీ గ్రామస్థుల
మన్యం న్యూస్ ములకలపల్లి. మార్చి 15. తాల్లపాయి పంచాయతీ లో 1 కోటి 87bలక్షలతో రిటర్నింగ్ వాల్,1 కోటి 6లక్షలతో రోడ్డు,మంగళగుట్టకు 2కోట్ల 93లక్షలతో సబ్ స్టేషన్ ఇలా అనేక అభివృద్ది పనులకు నిధులు మంజూరు చేయించిన మండలం లొ ఎన్నడూ లేని విదంగా అభివృద్ధి పనులు చేయిస్తున్న అశ్వారావుపేట మెచ్చా నాగేశ్వరరావు నీ వారి నివాసమైన దమ్మపేట మండలం తాటిసుబ్బన్నగూడెం గ్రామం లో బుధవారం మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలుపుతూ ఎమ్మెల్యే నీ తల్లపాయి పంచాయతీ గ్రామస్తులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి ప్రసాద్, ఉప సర్పంచ్ రవ్వ జయరామ్,కొండ్రు బాబురావు, సురినరయన, శ్రవణ్, మడకం నాగేశ్వరరావు,రాము,మీడియం బాలకృష్ణ,సోయం బాబు,అర్జున్,గడ్డం ఈశ్వర రావు,కారం బాలకృష్ణ,సురం పుల్లారావు తదితరులు పాల్గొన్నారు.





