మన్యం న్యూస్.ములకలపల్లి. మార్చి 15.మండల కేంద్రం మెయిన్ సెంటర్ లో బి ఆర్ ఎస్ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు నామ నాగేశ్వరావు జన్మదిన వేడుకలను బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపూడి అప్పారావు ఆద్వర్యంలో బుధవారం మహిళా ప్రజా ప్రతినిధులు కేక్ కట్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు .ఈ కార్యక్రమంలో ఎంపీపీ మట్ల నాగమణి , ఎంపీటీసీ శనగపాటి మెహ్రమణి,సర్పంచులు గడ్డం భవాని , బైటి రాజేష్ , వాడె నాగరాజు , సున్నం సుశీల, ఉప సర్పంచ్ శనగపాటి అంజి , పువ్వాల మంగపతి , డాక్టర్ కొమరయ్య , పుష్పాల చందర్రావు , వడ్డే హనుమంతరావు, కోండ్రు సుందర్రావు, బి ఆర్ ఎస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.





