మన్యం న్యూస్. ములకలపల్లి. మార్చి 16. మండలంలో లొ ని 2,803,248 రుపాయలు విలువ చేసే 28 కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ చెక్కులను తహసీల్దార్ కార్యాలయంలో స్థానిక ప్రజా ప్రతినిదులు,నాయకులతో కలిసి లబ్ధిదారులకు అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు అందజేశారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని కె సి ఆర్ దేశానికే ఆదర్శ వంతమైన రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారని, మనకు మన పిల్లలకు ఇంత సహాయాన్ని చేస్తున్న కేసి ఆర్ ని మార్చి పోకూడదని తెలియజేసారు.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పైడి వెంకటేశ్వరరావు,మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు దొడ్డాకుల రాజేశ్వరరావు,రైతు బంధు జిల్లా అధ్యక్షులు రావు జోగేశ్వరరావు, ఎంపీపీ దారా మల్లికార్జున్ రావు,ఎంపీటీసీ అజెయ్,శ్రీను, సర్పంచ్ ఉయ్యాల చిన్న వెంకటేశ్వర్లు, మడివి దుర్గ,రూప సింగ్, కోయ్యల అచ్యుత్ రావు,కో ఆప్షన్ సభ్యులు బుడే, ఉప సర్పంచ్ గారపాటి సూర్యనారాయణ, దారా యుగంధర్,బి ఆర్ ఎస్ కార్యకర్తలు, లబ్ది దారులు తదితరులు పాల్గొన్నారు.
