- మన్యం న్యూస్ గుండాల, మార్చి 17 ..ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తో ములుగు జిల్లా పరిషత్ చైర్మన్ కుసుమ జగదీష్ గుండాల మండల కేంద్రంలో సమావేశమయ్యారు. శుక్రవారం రేగా పర్యటన జరిగిన జగదీష్ మర్యాదపూర్వకంగా కలిసి కొద్దిసేపు ముచ్చటించుకున్నారు. ఈ కార్యక్రమంలో మై పతి అరుణ్ కుమార్, టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు గుండాల మండల నాయకులు పాల్గొన్నారు.
