మన్యం న్యూస్ దుమ్ముగూడెం, మార్చి 19
మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయంలో కళ్యాణ లక్ష్మి చెక్కులను భద్రాచలం ఎమ్మెల్యే పొదెం వీరయ్య చేతుల మీదుగా 56 మంది లబ్ధిదారులకు ఆదివారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ చంద్రశేఖర్ డిటి ప్రతాప్ మండల కాంగ్రెస్ అధ్యక్షులు లంక అబ్బులు నాయకులు సీతారామారావు అప్పల రెడ్డి పిలక వెంకటరమణరెడ్డి డివిజన్ యూత్ సెక్రెటరీ లంక శివకుమార్ జిల్లా సోషల్ మీడియా చైర్మన్ కను బుద్ధి దేవా లక్ష్మీ నగరం సర్పంచ్ సరియం రాజమ్మ తదితరులు పాల్గొన్నారు