మన్యం న్యూస్ గుండాల మార్చి 20: ఆళ్ళపల్లి మండలం పరిధిలోని రాయిపాడు గ్రామానికి చెందిన ఫోటోగ్రాఫర్ ఓకే కుమార్ ఇల్లు ఆదివారం రాత్రి సమయం లో గాలి దుమారం తో కుడిన అకాలవర్షం నీకి ఇంటీ రేకులు పూర్తిగా ధ్వంసం అయ్యాయి, 6లక్షల విలువగల ఫోటో,వీడియో కెమెరాస్ పూర్తిగా వానలో తడిచిపోవటం తో గుండాల మండలం ఫోటో గ్రాఫర్ అసోసియేషన్. తోటి ఫోటో గ్రాఫర్స్ పరామర్శించారు తమ వంతు ఆర్థిక సహాయాన్ని అందించారు.ఈ కార్యక్రమం లో గుండాల మండల ఫోటోగ్రాఫర్స్, టి శేషు, డి సునీల్, కె కృష్ణారావు, యం, నరేష్, బి రవి, ఎస్ ప్రమోద్, వి ప్రకాష్,పి,లక్ష్మణ్,బుజ్జిబాబు, తదితరులు పాల్గొన్నారు.
