మన్యం న్యూస్,అన్నపురెడ్డిపల్లిమార్చి20:
అన్నపురెడ్డిపల్లి మండల పరిధిలోని మర్రిగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని రామకృష్ణపురం గ్రామంలో గొల్ల కురుమల ఆరాధ్య దైవం బీరప్ప దేవాలయ ప్రతిష్టలో సోమవారం పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించిన అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తాటి వెంకటేశ్వర్లు.అనంతరం బుచ్చన్నగూడెం గ్రామంలోనీ గ్రామస్తులతో కొద్దిసేపు ఆత్మీయంగా ముచ్చటించారు.అనంతరం పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో బాణోత్ భీముడు,చెరుకురి రవి,పెద్దరపు నాగరాజు,అజీమ్,ఇనపనూరి రాంబాబు,చల్లా రమేష్,కేశవులు,తాటి సూర్యం,సురేష్,రమేష్,ప్రసాద్,గ్రామస్థులు తదితరులు పాల్గొన్నారు.