UPDATES  

 ఉప్పల్ స్టేడియంలో క్రికెట్ ఫెస్టివల్… ఏడుమ్యాచ్ లు ఇక్కడే ఫిక్స్…

క్రికెట్ ప్రేమికులను ఉర్రూతలూగించేందుకు ఇండియన్ ప్రీమియర్ లీగ్ వచ్చేస్తోంది. ఈ నెల 31న ఐపీఎల్ తాజా సీజన్ ప్రారంభం కానుంది. కరోనా సంక్షోభం సద్దుమణిగిన నేపథ్యంలో, మునుపటిలానే దేశవ్యాప్తంగా ఐపీఎల్ మ్యాచ్ లు నిర్వహించనున్నారు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టుకు సొంత మైదానం అయిన ఉప్పల్ స్టేడియంలో ఈసారి 7 ఐపీఎల్ మ్యాచ్ లు జరగనున్నాయి.

 

 

ఏప్రిల్ 2- సన్ రైజర్స్ × రాజస్థాన్ రాయల్స్

ఏప్రిల్ 9- సన్ రైజర్స్ × పంజాబ్ కింగ్స్

ఏప్రిల్ 18- సన్ రైజర్స్ × ముంబయి ఇండియన్స్

ఏప్రిల్ 24- సన్ రైజర్స్ × ఢిల్లీ క్యాపిటల్స్

మే 4- సన్ రైజర్స్ × కోల్ కతా నైట్ రైడర్స్

మే 13- సన్ రైజర్స్ × లక్నో సూపర్ జెయింట్స్

మే 18- సన్ రైజర్స్ × రాయల్ చాలెంజర్స్ బెంగళూరు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !