మన్యం న్యూస్ కరకగూడెం:..మండల పరిధిలోని పడిగాపురం గ్రామంలో గురువారం గొప్ప. మునేంద్రరావు- విజయలక్ష్మి,సత్యవతి దంపతుల కుమార్తె ఉమ ను ఆశీర్వదించి నూతన వస్త్రాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ కార్యక్రమంలో,సర్పంచ్ కుంజా వసంతరావు,ఉప సర్పంచ్ బడిషా లక్ష్మీ నారాయణ,యర్ర సురేష్,బిజ్జ రామనాధం,భూక్య రాందాస్,పూనెం బుచ్చయ్య,కరకపల్లి నాగేశ్వరరావు,బరపాటి వెంకన్న,దేంచనాల రాజేందర్,నిట్ట సత్యం,రామడుగు నాగేశ్వరరావు,ఎట్టి భిక్షపతి,కొమరం పాపారావు,కొమరం సమ్మయ్య,కొమరం సూర్యనారాయణ,తాటి తిరుపతిరావు,పాయం రామారావు,దడిగల నవీన్ రెడ్డి,రాజమల్ల నవీన్ కుమార్,తదితరులు పాల్గొన్నారు.
