UPDATES  

 రాష్ట్రస్థాయిలో ఎక్స్ లెంట్ విద్యార్థులు ప్రతిభ….

మన్యం న్యూస్, మణుగూరు, మార్చి24: ట్రస్మా ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయిలో నిర్వహించిన ఎస్ ఏ టీ పరీక్షలో మణుగూరు ఎక్స్ లెంట్ విద్యార్థులు ఉత్తమ ప్రతిభ కనబరిచారు. చాణక్య, శ్రీహిత్ 5వ తరగతి రాష్ట్రస్థాయిలో మొదటి ర్యాంకు, మనస్వి, ఉదయ్ హర్ష రెండవ ర్యాంకు, సహస్ర, జయేంద్ర, తణ్మయి మూడవ బహుమతి సాధించారు. ఈ సందర్భంగా విద్యార్థులను శుక్రవారం పాఠశాల క రస్పాండెంట్ ఖాదర్, చైర్ పర్సన్ యూసఫ్ షరీఫ్, డైరెక్టర్ యాకూబ్ షరీఫ్ లు ప్రత్యేకంగా అభినందించారు. ఇంతటి విజయానికి కారకులైన ఉపాధ్యాయులకు, తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !