UPDATES  

 పర్ణశాల శ్రీరామనవమి ఏర్పాట్లపై సమీక్ష సమావేశం.. ఏర్పాటుపై అధికారులపై మండిపడ్డ ఈవో రమాదేవి.. ..

మన్యం న్యూస్ దుమ్మగూడెం::

దక్షిణ అయోధ్యగా ప్రసిద్ధిగాంచిన పర్ణశాల సీతారాముల కళ్యాణానికి సంబంధించిన ఏర్పాట్లు ఇంకా చేయకపోవడంతో ఆలయ అధికారులపై ఈవో రమాదేవి మండిపడ్డారు అలానే రామాలయం ఆవరణలో అధికారులతో కల్యాణ ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. సందర్భంగా వారు మాట్లాడుతూ కళ్యాణానికి మరికొద్ది రోజులే మిగిలి ఉండగా ఇంత నిర్లక్ష్యం వహిస్తే ఏంటని అధికారులు ప్రశ్నించారు రెండు రోజుల్లో కళ్యాణి సంబంధించిన ఏర్పాటును పూర్తి పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు అనంతరం ఆలయంలోని పలు ప్రాంతాలను పరిశీలిస్తుండగా సర్పంచ్ వరలక్ష్మి ఆలయ ఆధీనంలో ఉన్న పది మరుగుదొడ్లు ఉపయోగం లో లేవని ఈ విషయాన్ని గతంలోనే కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లాలని తెలిపారు ఈ సమస్య పరిష్కారం చేయాలని కోరారు అలానే గత ఏడాది తలంబ్రాల రెండు కౌంటర్లు వేయడంతో జరిగిందని అటువంటి కాకుండా మరో రెండు కౌంటర్లు అదనంగా పెంచాలని సూచించారు ఆమె తక్షణమే ఈ విషయాన్ని అధికారులు తెలియపరిచి కౌంటర్లు పెంచి మరుగుదొడ్లు బాగు చూపించాలని అధికారులను ఆదేశించారు. ప్రసాదం కౌంటర్ గతంలో నాణ్యత లేదని తన దృష్టికి వచ్చిందని నాణ్యతతో ప్రసాద కౌంటరు ఏర్పాటు చేయాలని సూచించారు కల్యాణానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులకు తెలిపారు అనంతరం స్థాన ఘట్టాల వద్దకు అధికార బృందంతో వెళ్లి పరిశీలించి స్నాన గట్టాల ప్రాంతంలో రక్షణ ఏర్పాట్లు చేయాలని ఈటిపర్ధ శాఖ అధికారులు కోరారు ఈ సమీక్ష సమావేశంలో దుమ్ముగూడెం తాసిల్దారు చంద్రశేఖర్ దుమ్ముగూడెం సిఐ దోమల రమేష్ ఎస్సై రవికుమార్ నీటి పారుదల శాఖ అధికారులు, ఎలక్ట్రికల్ ఏఈ మోహన్ రెడ్డి రెవిన్యూ ఇన్స్పెక్టర్లు ఆదినారాయణ లక్ష్మయ్య ఉప సర్పంచ్ ఖాదర్ బాబు ఆలయ సూపర్డెంట్ కిషోర్ కార్యదర్శి ప్రసాద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !