మన్యం న్యూస్, మంగపేట.
ములుగు జిల్లా మంగపేట మండలం లో దోపిడీ దొంగల హల్చల్ ను సవాల్ గా తీసుకున్న పోలీస్ లు వరుస దోపిడీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను అత్యంత చాక చక్యంగా సోమవారం పట్టుకున్నారు.వారి వద్ద నుంచి రూ. 20 వేల రూపాయలు విలువ చేసే వస్తువులు స్వాదీన పర్చుకొని ఇద్దరు దొంగలను అరెస్ట్ చేశారు.