మన్యం న్యూస్ గుండాల.. ఈ ఫోటోలోని వ్యక్తి మతిస్థిమితం సరిగా లేక తప్పిపోయాడని కనపడితే సమాచారం ఇవ్వాలని గుండాల ఎస్సై కిన్నెర రాజశేఖర్ సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఈ వ్యక్తి పేరు కోటగిరి అప్పారావు వయస్సు సుమారుగా 80 సంవత్సరాలు ఉంటుందని ఇతనిది హనుమకొండ జిల్లా గోపాల్ పూర్ అన్నారు ఇతను ఎవరికైనా కనబడితే పోలీసులతోపాటు ఇతని కుమార్తె రేణుకకు తెలపాలని సూచించారు రేణుక మొబైల్ నెంబర్ 704042652 నెంబర్ కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వవలసిందిగా ఆయన అన్నారు. ఇతనిని ఎన్నిసార్లు అడిగినా గుండాల అని అంటాడని ఆయన అన్నారు. ఇతని సమాచారం అందించి అతనిని నీ కుటుంబ సభ్యులకు చేరే విధంగా ప్రతి ఒక్కరు కృషి చేయాలన్నారు
