UPDATES  

 ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రవేశాలకు దరఖాస్తు ఆహ్వానం…. ఈ ఎం ఆర్ ఎస్ ప్రిన్సిపాల్ శకుంతల…

మన్యం న్యూస్ చర్ల : తెలంగాణ రాష్ట్రంలోని ఉన్న 23 ఏకలవ్య గురుకుల పాఠశాలలో 2023 – 24 విద్యా సంవత్సరానికి గాను ఆరవ తరగతిలో గల 60 సీట్లు భర్తీకి, అదేవిధంగా 7, 8, 9 వ తరగతిలో మిగిలిన సీట్ల భర్తీ ప్రవేశానికి దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు చర్ల ఏకలవ్య గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ శకుంతల బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు . ఈ దరఖాస్తు ఏప్రిల్ 20వ తేదీ వరకు ఆన్లైన్లో https://fastses.telangana.gov.in వెబ్ సైట్ ద్వారా వివరాలు తెలుసుకొని దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !