మన్యం న్యూస్ ఇల్లందు రూరల్:- ఇల్లందు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నేత చీమల వెంకటేశ్వర్లు శనివారం మండల పర్యటనలో భాగంగా, రేపల్లెవాడ గ్రామ పంచాయితి నిజాంపేట గ్రామానికి చెందిన వర్స బక్కయ్య ఇటీవల ఆనారోగ్యంతో ఆసుపత్రి లో చికిత్స పోంది, ఇంటి వద్ద విశాంత్రి తిసుకుంటుడగా వారిని కలిసి పరామర్శించి, అండగా ఉంటానని హమి ఇచ్చారు. అనంతరం కట్టుగూడెం గ్రామానికి చెందిన బర్ల రాముర్తి ఆనారోగ్యంతో ఆసుపత్రి నందు చికిత్స పోంది ఇంటి వధ్ధ విశాంత్రి తిసుకుటండగా వారిని కలిసి ఆరోగ్యం విషయాలు అడిగి తెలుసుకుని దైర్యం చెప్పారు. ఆయన వెంట ఎట్టి హరిక్రిష్ణ, వల్లాలరాజయ్య,పూనెంశ్రీరాములుఅలెం ప్రసాద్,బర్ల కోటేశ్వరావు, వర్స భధ్రం,ఇర్ప రాజు,వల్లాల రాజన్న,సుజాత బొర్రా,గుగులోత్ శ్రీను,భుక్యా వీరన్న,మోకాళ్ళ పాపారావు,మోకాళ్ళ వెంకటేశ్వర్లు,శ్రీకాంత్,పుర్ణ చందర్ రావు,ప్రసాద్ రావు,శీలం రఘు,ప్రవిణ్ తదితరులు ఉన్నారు