UPDATES  

 గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయ- సభను విజయవంతం చేయండి హలో సి ఆర్ టి ..చలో భద్రాచలం

 

మన్యం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి..

ప్రభుత్వ గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయ సంఘం గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జిల్లా ప్రధాన కార్యదర్శి రవి కుమార్ గారి అధ్యక్షతన శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లిలో జిల్లా నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిధులుగా పి ఆర్ టి యు జిల్లా ప్రధాన కార్యదర్శి రవి , గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచర్ జిల్లా అధ్యక్షులు శ్రీనివాస్ హాజరైనారు .ఈ సమావేశాన్ని వారు మాట్లాడుతూ హాలో సి ఆర్ టి – పి ఆర్ టి యు సన్నాహక సమావేశాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించుకోడం జరిగింది. గిరిజన ఆశ్రమ పాఠశాల కాంట్రాక్టు ఉపాధ్యాయుల 12 నెలల వేతనాన్ని సాధించడంలో ముఖ్య పాత్ర పోషించిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈనెల 14న భద్రాచలంలో ఆత్మీయ సమ్మేళనాన్ని ఏర్పడి చేస్తున్నట్లు తెలిపారు ఈ సమావేశంనికి పి ఆర్ టి యు జిల్లా నాయకులు హీరలాల్ గారు, మోతీలాల్ గారు, సి ఆర్ టి జిల్లా నాయకులు రాజేష్ , రూప్లా , బాబు రావు లక్ష్మణ్ సురేష్ భవుసింగ్ , సురేష్ , వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !