ఘోర విషాదం
బిఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో అపశృతి
యుద్ధ భూమిలా విషాద దృశ్యాలు
మిన్నంటిన ఆర్తనాదాలు
గుడిసెకు నిప్పంటుకుని పేలిన గ్యాస్ సిలిండర్
ముగ్గురు వ్యక్తులు దుర్మరణం
తెగిపడ్డ అవయవాలు
కారే పల్లి మండలం చీమలపాడులో దుర్ఘటన
హృదయవిదారకంగా పరిస్థితి
తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన కేటీఆర్