మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
భారత రాజ్యాంగ స్వరూప కర్త డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 132వ జయంతి వేడుకలను దుమ్ముగూడెం మండల వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు మండలంలోని సిపిఎం బీఎస్పీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వ కార్యాలయాలు ప్రైవేట్ సంస్థల ఆధ్వర్యంలో అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి ఇవాళ అర్పించి వారి ఆశయ సాధనకు కృషి చేయాలని తెలిపారు భారత రాజ్యాంగం పౌరులకు ఇచ్చినటువంటి స్వేచ్ఛ సమానత్వం వంటి రాజ్యాంగ మౌలిక సూత్రాలకు కలగకుండా ఎన్నో చట్టాలను భారత రాజ్యాంగానికి ఏకతాటిపై తీసుకువచ్చిన మహానీయుడు అంబేద్కర్ అని ఈ సందర్భంగా పలువురు తెలిపారు