మన్యం న్యూస్, మంగపేట…
కమలాపురం గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయం 12 సంవత్సరాలు పూర్తి చేసి కొని, 13 వ వార్షికోత్సవం లోకి అడుగుపెడుతున్న సందర్భంగా శ్రీ షిరిడి సాయిబాబా ప్రత్యేక పూజలు,అభిషేకాలు,అనంతరం మధ్యాహ్నం మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి
మండల కేంద్రములో డిజిటల్ లైబ్రరీ కోసం జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవింద్ నాయక్ స్థల పరిశీలన చేశారు.ములుగు జిల్లా మంగ పేట మండల కేంద్రము లో జిల్లాలోనే మొట్టమొదటి సారిగా డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయడం కోసం ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య ఐఏఎస్ జిల్లా కేంద్రానికి సుదూర ప్రాంతం అయిన మంగ పేట మండలంలో ఉన్న నిరుద్యోగుల సౌకర్యార్థం అని రకాల కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కి ప్రిపరేషన్ సిద్ధం అవుతున్న అభ్యర్ధుల కోసం అని అన్ని రకాల మెటీరియల్స్ తో కూడిన గ్రంధాలయం ఇక్కడ ఏర్పాటు చేయాలనే ధృడ సంకల్పం తో వారు ఉన్నారు అనే విషయాన్ని తెలియపర్చారు.
అనంతరం,నాయకులతో కలిసి మండల కేంద్రములోని గురుకుల పాఠశాలను గ్రామ పంచాయతీ కార్యాలయంలోనీ ఒక రూమును పరిశీలించారు.స్థానిక గ్రంధాలయం కోసం అందరికీ అందుబాటులో ఉండే విధంగా గ్రామ పంచాయతీ భవనంలోని స్టోర్ రూం కోసం ఉపయోగిస్తున్న రూమును డిజిటల్ లైబ్రరీ కి ఉపయోగిస్తే సౌర్య వంతంగా ఉంటుంది అని ఈ సంధర్బంగా స్థానికంగా అందరికీ అందుబాటులో ఉంటుంది అని వారు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఇట్టి విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి అయన ఆలోచన విధానానికి అనుగుణంగా మండల కేంద్రములో అతి త్వరలోనే గ్రంధాలయ సేవలు ప్రారంభిస్తామని ఈ సందర్బంగా జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ పోరిక గోవిందా నాయక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో బుచ్చయ్య, లక్ష్మీనారాయణ , తదితర నాయకులు పాల్గొన్నారు
