మన్యం న్యూస్, మంగపేట.
మల్లూరు శ్రీ హేమాచల లక్ష్మీ నృసింహస్వామి వారి బ్రహ్మోత్సవాలు (జాతర) గోడ పత్రిక, కరపత్రాలు,సోమవారం దేవస్థానం కార్యనిర్వహణాధికారి సత్యనారాయణ,దేవాదాయ ధర్మాదాయ శాఖ పరకాల డివిజన్
పరిశీలకులు అనిల్,ఆలయ చైర్మన్ ముకుందం,కమిటి సభ్యులు నర్సింహరావు,అర్చకులు రాఘవచార్యులు,రాజశేఖర్ ,పవన్ కుమార్ చార్యులు,ఈశ్వర్ చంద్ శర్మ ,ఆలయ సిబ్బంది, మల్లూరు గ్రామస్తుల సమక్షంలో ఆవిష్కరించారు.శ్రీ హేమాచల లక్ష్మి నృసింహ స్వామి బ్రహ్మోత్సవాలు తేది: మే 1 నుంచి 10 వరకు జరుగుతాయి.