మన్యం న్యూస్ దుమ్ముగూడెం::
ప్రభుత్వం అందిస్తున్న రంజాన్ తోపాలను భద్రాచలం శాసనసభ్యులు పొదెం వీరయ్య ముస్లిం సోదరులకు పంపిణీ చేశారు మండలంలోని లక్ష్మీ నగరం తాసిల్దార్ కార్యాలయంలో రంజాన్ పండుగ సందర్భంగా లబ్ధిదారులకు తోపాలను అలానే ఇఫ్తార్ విందు కోసం 38,000 నగదును మజీద్ ఇమాము ఖాయ్యంకు అందించారు.ఈ కార్యక్రమంలో తహాసిల్దార్ ప్రతాప్ జెడ్పిటిసి సీతమ్మ ఎంపీపీ రేసు లక్ష్మి, మండల కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బులు డివిజన్ యూత్ సెక్రటరీ లంక శివ సోషల్ మీడియా చైర్మన్ కను బుద్ధి దేవ ముస్లిం సోదరులు ఎండి జానీ పాషా షేక్ హుస్సేన్ అహ్మద్ రాముడు తదితరులు పాల్గొన్నారు.