మన్యం న్యూస్ వాజేడు. మండల కేంద్రంలో ఎంపీడీవో కార్యాలయం లో రంజాన్ పండుగ సందర్భంగా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి జెడ్పీటీసీ, తల్లడి పుష్పాలత,గిర్డవరి రాజు, పాల్గొని,రాష్ట్ర ప్రభుత్వం పంపించిన బహుమతులను అందజేశారు.అనంతరం మైనార్టీ ప్రజల సంక్షేమమే ధ్యేయంగా,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అన్ని రంగాలలో అభివృద్ధి సాధికారిత దిశగా కృషి చేస్తుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో ముస్లిం సోదరులు ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
