హైదరాబాద్ :
హైదరాబాదులోని అసెంబ్లీలోని తన ఛాంబర్ లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ని ఎంపీ సోయం బాపూరావు మర్యాదపూర్వకంగా కలిశారు. అసెంబ్లీలో ఇరువురి భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. మే 21వ తేదీన తన కుమారుని వివాహ వేడుకకు రావాలని ఆహ్వాన పత్రికను ఆదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు వారికి అందజేశారు.