UPDATES  

 మంగపేట లో బి ఆర్ ఎస్ పార్టీ ఆత్మీయ సమ్మేళనం*

మంగపేట మండలం లో బుధవారం రోజున మంగపేట మండల ముక్కుడుపొచమ్మ గుడి దగ్గర నిర్వహించిన బిఆర్ఎస్ పార్టీ మండల యూత్ అధ్యక్షులు గుమ్మల వీరాస్వామి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన యూత్ ఆత్మీయ సమ్మేళనం సమావేశానికి ముఖ్య అతిధులుగా హాజరైన ములుగు జిల్లా యూత్ అధ్యక్షులు కొగిల మహేష్ మండల పార్టీ అధ్యక్షులు మంగపేట ,మాజీ ఎంపీటీసీ సర్పంచ్ కుడుముల లక్ష్మీనారాయణ, పిఏసిఎస్ చైర్మన్ తోట రమేష్ హాజరు అయ్యారు. ఈ సందర్బంగా హాజరై వారు మాట్లాడుతూ మండలంలో ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు ప్రజలలోకి తీసుకువెళ్లాలని అన్నారు. ప్రతి ఒక్క కార్యకర్తను కంటికి రెప్పలా బీఆర్ఎస్ పార్టీ కాపాడుకుంటుంది అన్నారు ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి గుండేటి రాజు యాదవ్, జీవ వైవిద్య డైరెక్టర్ కర్రీ శ్యాంబాబు మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ చిలకమర్రి రాజేందర్, చిట్టీమల్ల సమ్మయ్య పోలిన హరిబాబు,పిఏసిఎస్ వైస్ చైర్మన్ కాడబోయిన నరేందర్,శంకర్ , బాడిశా నాగ రమేష్ , మహిళా మండల అధ్యక్షురాలు గోస్కుల లక్ష్మి, పార్వతి,రాజమల్ల సుకుమార్,చల్లగురుగుల తిరుపతి, అన్ని గ్రామ కమిటీ అధ్యక్షులు, ముఖ్య కార్యకర్తలు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !