హైదరాబాద్ : రాష్ట్ర మునిసిపల్ శాఖా మంత్రి కేటీఆర్ ను పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మంగళవారం కలిశారు. మణుగూరు మునిసిపాలిటీతో పాటు నియోజకవర్గ సమస్యలు ఆయన దృష్టికి తీసుకెళ్లారు.