మన్యం న్యూస్ కరకగూడెం:మండల పరిధిలోని రెగళ్ల గ్రామంలో శుక్రవారం రెగళ్ళ గ్రామపంచాయతిలోని నిరుపేద రైతులకు అసైన్డ్ భూములకు ప్రభుత్వ విప్,పినపాక ఎమ్మెల్యే రేగా.కాంతారావు చేతులమీదుగా పట్టాలు పంపిణీ చేస్తున్నట్లు బిఅర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు రావుల.సోమయ్య గౌడ్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ కార్యక్రమానికి మండలంలోని బిఅర్ఎస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొని విజయవంతం చెయ్యాలని పిలుపునిచ్చారు.
