UPDATES  

 ఘనంగా రంజాన్ వేడుకలు..

 

మన్యం న్యూస్ దుమ్ముగూడెం ఏప్రిల్ 22::
మండలంలోని రంజాన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. లక్ష్మీ నగరం అన్వర్ మసీదులో ముస్లిం సోదరులు ఒకరినొకరు ఆలింగనం చేసుకుని స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ మసీదులో ముస్లిం సోదరులకు దుమ్ముగూడెం సీఐ దోమల రమేష్ ఎస్సై రవికుమార్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కనితిరాముడు అధికార ప్రతినిధి ఎండి జానీ పాషా లక్ష్మణుడు ఎండి బేగ్ ఎండి రహీం తదితరు ముస్లిం సోదరులు పాల్గొన్నారు.

   Share 

Facebook
Twitter
WhatsApp
Telegram
Pinterest

Share :

Don't Miss this News !