మన్యం న్యూస్ గుండాల…గుండాల, ఆళ్లపల్లి మండలాలలో ఉపవాస దీక్షలు ముగించుకొని ముస్లింలు ఎంతో భక్తి శ్రద్ధలతో రంజాన్ పండుగను శనివారం జరుపుకున్నారు. గత నెల రోజులుగా ఉపవాస దీక్షలో పాల్గొన్న ముస్లింలు శనివారం మసీద్ కి వెళ్లి ప్రత్యేక ప్రార్థనలు చేసిన పెద్దలు, పిల్లలు పరస్పరం పండగ శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఆళ్లపల్లి మండలంలో ఎస్సై రమేష్ ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపి ప్రార్థనలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలోముస్లిం సోదరులు మొహమ్మద్ ముజాహిద్, సయ్యద్ హఫీజ్, మొహమ్మద్ హామద్, షేక్ ముస్తాఖ్, సయ్యద్ సాదిఖ్, మొహమ్మద్ ఉమర్, ఎండీ.హైమద్, సయ్యద్ యూనుస్, ఎండీ.హైమద్, ఎండీ.అతహార్, ఎండీ.ఖయ్యూం, ఎండీ.నయీమ్, ఎస్డీ.సాబీర్, ఖదీర్, తదితరులు పాల్గొన్నా