మన్యం న్యూస్ గుండాల..మండలంలో ఘనంగా ప్రజా పందా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు అనంతరం జిల్లా నాయకులు శంకరన్న మాట్లాడుతూ ప్రతి ఏటా ఏప్రిల్ 22వ తారీఖున పార్టీ ఆవిర్భావ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు శాంతయ్య, నరేందర్, నరేష్ , మంగయ్య, జగన్, సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు