మన్యం న్యూస్ గుండాల..సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ 54వ ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణం లో పార్టీ శ్రేణులు జరుపుకున్నారు. మండల కేంద్రంతో పాటు కాచనపల్లి, ముత్తాపురం తదితర గ్రామాల్లో పార్టీ నాయకులు జెండా ఎగరవేసి ఆవిర్భావ వేడుకలను ఘనంగా నిర్వహించారు. అనంతరం జిల్లా నాయకులు కోరం సీతారాములు మాట్లాడుతూ పార్టీ ఆవిర్భావ దినోత్సవం పండుగ వాతావరణం లో నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు పరిశీక రవి, నరేష్ , రంగయ్య, కృష్ణ , లాలయ్య, బాబు, శేఖర్, ఎల్లన్న, తదితరులు పాల్గొన్నారు