– అభివృద్దే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మెచ్చా.
– రూఅభివృద్దే లక్ష్యంగా ప్రజల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే మెచ్చా.
-4కోట్ల 20లక్షల బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన -మెచ్చా
మన్యం న్యూస్. ములకలపల్లి. ఏప్రిల్ 22.అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జగన్నాథపురం నుంచి చాపరాలపల్లి వెళ్లే రోడ్డు లొ హై లెవల్ బ్రిడ్జి ఏర్పాటుకు రూ. 4కోట్ల 20లక్షలు నిధులు మంజూరు చేయించారు. వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం సూరంపాలం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపుడి అప్పారావు నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమావేశం నిర్వహించి, మండలంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను ప్రజల్లోకి నాయకులు తప్పక తీసుకువెళ్లాలని సూచించారు. ఏప్రిల్ 25వ తేదీన జరగనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి మండలాల వారీగా జరగనున్న ఆత్మీయ సమ్మేళనాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో,ఎంపిపి మట్ల నాగమణి,ఎంపీటీసీలు, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.
4కోట్ల 20లక్షల బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన మెచ్చ . .అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు ప్రత్యేక చొరవతో జగన్నాథపురం నుంచి చాపరాలపల్లి వెళ్లే రోడ్డు లొ హై లెవల్ బ్రిడ్జి ఏర్పాటుకు రూ.4కోట్ల 20లక్షలు నిధులు మంజూరు చేయించారు. వాటి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి ప్రారంభించారు. అనంతరం సూరంపాలం గ్రామంలో బి ఆర్ ఎస్ పార్టీ మండల అధ్యక్షులు మోరంపుడి అప్పారావు నివాసం వద్ద బి ఆర్ ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,నాయకులు, కార్యకర్తలతో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు సమావేశం నిర్వహించి, మండలంలో జరుగుతున్న పలు అభివృద్ది పనులను ప్రజల్లోకి నాయకులు తప్పక తీసుకువెళ్లాలని సూచించారు. ఏప్రిల్ 25వ తేదీన జరగనున్న నియోజకవర్గ స్థాయి సమావేశానికి మండలాల వారీగా జరగనున్న ఆత్మీయ సమ్మేళనాల గురించి చర్చించారు.ఈ కార్యక్రమంలో,ఎంపిపి మట్ల నాగమణి,ఎంపీటీసీలు, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు,బి ఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.